ఏపీలో వైసీపీ నాయకుల ప్రలోభాల పర్వంపై ఈసీ సీరియస్

ఏపీలో వైసీపీ నాయకుల ప్రలోభాల పర్వంపై ఈసీ సీరియస్

ఏపీలో వైసీపీ నాయకుల ప్రలోభాల పర్వంపై ఈసీ సీరియస్ అయింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాసిన లేఖపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందించారు. ఫిర్యాదుపై అన్ని జిల్లాల కలెక్టర్లను దర్యాప్తునకు ఆదేశించారు. తన ఫిర్యాదుపై ఎన్నికల కమిషనర్ తక్షణం స్పందించడంపై రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story