వివిధ ప్రాంతాలకు పార్సిల్ సర్వీసులను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

X
By - TV5 Telugu |8 April 2020 6:00 PM IST
దక్షిణ మధ్య రైల్వే జోన్ దేశంలోని వివిధ ప్రాంతాలకు పార్సిల్ సర్వీసులను నడపనుంది. ఇందుకోసం రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు 32 పార్సిల్ సర్వీసులను నడపనున్నారు. వీటిద్వారా పాలు, పండ్లు, వైద్యసామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేయనున్నది. ఈ సర్వీసుల వివరాల కోసం ఫోన్ చేయాల్సిన కమర్షియల్ కంట్రోల్ నంబర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్ వెల్లడించింది.
సికింద్రాబాద్ 97013 71975, హైదరాబాద్ 97013 72961, జోనల్ కంట్రోల్ సికింద్రాబాద్ 97013 70083, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ల నంబర్లు సికింద్రాబాద్ 97013 71934, హైదరాబాద్ 97013 72951, జోనల్ కంట్రోల్ సికింద్రాబాద్ 97013 70958లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com