ఏపీలో 365 కి చేరుకున్న కరోనా కేసులు..

ఏపీలో 365 కి చేరుకున్న కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది.. గురువారం సాయంత్రం వరకూ తగ్గినట్టే తగ్గిన

కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో 2 కేసు లు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి చేరుకుంది. జిల్లాల వారీగా కూసుకుంటే విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 12, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 51, ప్రకాశం 38, నెల్లూరు 48, కడప 29, కర్నూల్ 75, చిత్తూరు 20, అనంతపురం 15 గా నమోదయ్యాయి.

Tags

Next Story