హైదరాబాద్ లో పక్కాగా లాక్ డౌన్ అమలు

హైదరాబాద్ లో పక్కాగా లాక్ డౌన్ అమలు

హైదరాబాద్ లో పక్కాగా లాక్ డౌన్ అమలుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వడంతో నిత్యావసరాల పేరుతో జనం భారీగా రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఇందులో కొందరు అనవసరంగా బయటికి వచ్చే ఆకతాయిలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ కొనసాగుతోన్న తీరుపై ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు.

Read MoreRead Less
Next Story