ఆంధ్రప్రదేశ్

డేంజర్ జోన్ లో ఏపీ .. కరోనా వ్యాప్తి మరో స్టేజికి వెళ్లిందా.?

డేంజర్ జోన్ లో ఏపీ .. కరోనా వ్యాప్తి మరో స్టేజికి వెళ్లిందా.?
X

కరోనా వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ డేంజర్ జోన్ లోకి వెళ్లిపోతుందా? మీ ఇంట్లో మీరు కూర్చున్నా ఎవరిని కలవకపోయినా మాయదారి వైరస్ సోకుతుందా? ఢిల్లీలో ముర్ఖజ్ తో సంబంధం లేకపోయినా వారితో సంబంధం లేకపోయినా, ఫారిన్ నుంచి మీ ఇంటికి ఎవరూ రాకపోయినా అలాంటి వారితో మీరు కలవకున్నా కరోనా కాటేస్తోంది. ఒంగోలులో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడం ఇప్పుడు భయాందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యప్తి మరో స్టేజి కు వెళిపోయిందా? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వాళ్లకు కరోనా పాజిటివ్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు సైతం ఖంగారు పడుతున్నారు. ఒంగోలులో కరోనా సోకినా వ్యక్తికి స్థానికంగా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ అని వచ్చింది. అయితే అదే వ్యక్తికి నెల్లూరులో పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్ అని వచ్చింది.

Next Story

RELATED STORIES