ఆంధ్రప్రదేశ్

ఏపీలో 483 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 483 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
X

ఏపీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రభుత్వం మాత్రం భయం లేదని బయటకు చెబుతున్నా పరిస్థితులు మరింత ఆందోళన కారంగ మారుతున్నాయి. ఊహించని రీతిలో కేసుల సంఖ్య పెనుగుతోంది. ఇప్పటికే కేసులు 483 కు చేరుకున్నాయి. ఇందులో 9 మంది మృతి చెందారు. జిల్లాల వారిగా చూస్తే.. అనంతపురం 20, చిత్తూరు 23, కర్నూలు 91, కడప 33, ప్రకాశం 42, నెల్లూరు 56, గుంటూరు 114, కృష్ణా 44, పశ్చిమ గోదావరి 23, తూర్పు గోదావరి 17, విశాఖపట్నం 20గా ఉన్నాయి.

Next Story

RELATED STORIES