నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం..

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సమావేశం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని ప్రధాన మంత్రి నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో జరగనున్న ఈ మీటింగ్ జరగనుంది. అయితే ఈ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారా? లేఖ ఢిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అవుతారా అనేది తెలియాల్సి ఉంది. లాక్డౌన్ 2.0 గురించి ఎలా వెళ్లాలనే దానిపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించవచ్చని చర్చ జరుగుతోంది.

Tags

Next Story