చిట్టి తల్లిని ముద్దు చేయలేని డాక్టర్ తండ్రి.. వీడియో వైరల్

చిట్టి తల్లిని ముద్దు చేయలేని డాక్టర్ తండ్రి.. వీడియో వైరల్

నాన్న బిజీగా ఉన్న ఓ పెద్ద డాక్టర్. కరోనా రోగులకు సేవలు చేస్తూ ఆసుపత్రిలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. మధ్యల్లో ఇంటికి వద్దామన్న చిన్నారి కూతురు ఇంట్లో ఉంది. ఎక్కడ బిడ్డకు వైరస్ సోకుతుందో అన్న భయం. పాపను దగ్గరకు తీసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఓ తండ్రి తన చిన్నారిని గ్లాస్ డోర్‌లో నుంచే చూసి మురిసి పోతున్నారు. నాన్న దగ్గరకు ఎలా వెళ్లాలో తెలియక, నాన్న తనని ఎందుకు ఎత్తుకోవట్లేదో అర్థం కాక చిట్టి తల్లి ఏడుస్తున్న దృశ్యం అందర్నీ కలచి వేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ప్రాణాలను, కుటుంబాలను ఫణంగా పెట్టి వైద్యులు, ఇతర సిబ్బంది సేవలందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story