వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి..

వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి..

పపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,083,607 కు చేరుకుంటే.. ఇందులో 134,632 మంది మరణించారు.. అలాగే 510,666 మంది కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 644,089 కేసులు, 28,529 మరణాలు

స్పెయిన్ - 180,659 కేసులు, 18,812 మరణాలు

ఇటలీ - 165,155 కేసులు, 21,645 మరణాలు

జర్మనీ - 134,753 కేసులు, 3,804 మరణాలు

ఫ్రాన్స్ - 147,863 కేసులు, 17,167 మరణాలు

కెనడా - 27,095 కేసులు, 903 మరణాలు

స్విట్జర్లాండ్ - 26,336 కేసులు, 1,226 మరణాలు

బ్రెజిల్ - 26,113 కేసులు, 1,590 మరణాలు

రష్యా - 24,490 కేసులు, 198 మరణాలు

పోర్చుగల్ - 18,091 కేసులు, 599 మరణాలు

ఆస్ట్రియా - 14,335 కేసులు, 393 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 98,476 కేసులు, 12,868 మరణాలు

చైనా - 83,356 కేసులు, 3,346 మరణాలు

ఇరాన్ - 76,389 కేసులు, 4,777 మరణాలు

టర్కీ - 69,392 కేసులు, 1,518 మరణాలు

బెల్జియం - 33,573 కేసులు, 4,440 మరణాలు

నెదర్లాండ్స్ - 28,315 కేసులు, 3,145 మరణాలు

ఐర్లాండ్ - 12,547 కేసులు, 444 మరణాలు

భారతదేశం - 12,456 కేసులు, 405 మరణాలు

ఇజ్రాయెల్ - 12,200 కేసులు, 126 మరణాలు

స్వీడన్ - 11,927 కేసులు, 1,203 మరణాలు

రొమేనియా - 7,216 కేసులు, 362 మరణాలు

డెన్మార్క్ - 6,876 కేసులు, 309 మరణాలు

నార్వే - 6,740 కేసులు, 145 మరణాలు

ఆస్ట్రేలియా - 6,440 కేసులు, 63 మరణాలు

దక్షిణ కొరియా - 10,591 కేసులు, 225 మరణాలు

పెరూ - 10,303 కేసులు, 230 మరణాలు

చిలీ - 8,273 కేసులు, 94 మరణాలు

జపాన్ - 8,100 కేసులు, 146 మరణాలు

ఈక్వెడార్ - 7,858 కేసులు, 388 మరణాలు

పోలాండ్ - 7,582 కేసులు, 286 మరణాలు

పాకిస్తాన్ - 6,383 కేసులు, 111 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 6,365 కేసులు, 33 మరణాలు

ఇండోనేషియా - 5,136 కేసులు, 469 మరణాలు

మలేషియా - 5,072 కేసులు, 83 మరణాలు

సెర్బియా - 4,465 కేసులు, 94 మరణాలు

ఉక్రెయిన్ - 3,764 కేసులు, 108 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 6,216 కేసులు, 166 మరణాలు

సౌదీ అరేబియా - 5,862 కేసులు, 79 మరణాలు

ఫిలిప్పీన్స్ - 5,453 కేసులు, 349 మరణాలు

మెక్సికో - 5,399 కేసులు, 406 మరణాలు

బెలారస్ - 3,728 కేసులు, 36 మరణాలు

ఖతార్ - 3,711 కేసులు, 7 మరణాలు

సింగపూర్ - 3,699 కేసులు, 10 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 3,614 కేసులు, 189 మరణాలు

దక్షిణాఫ్రికా - 2,506 కేసులు, 34 మరణాలు

అర్జెంటీనా - 2,443 కేసులు, 109 మరణాలు

ఈజిప్ట్ - 2,350 కేసులు, 178 మరణాలు

గ్రీస్ - 2,192 కేసులు, 102 మరణాలు

అల్జీరియా - 2,160 కేసులు, 336 మరణాలు

మోల్డోవా - 2,049 కేసులు, 46 మరణాలు

మొరాకో - 2,024 కేసులు, 127 మరణాలు

పనామా - 3,574 కేసులు, 95 మరణాలు

లక్సెంబర్గ్ - 3,373 కేసులు, 69 మరణాలు

ఫిన్లాండ్ - 3,237 కేసులు, 72 మరణాలు

కొలంబియా - 2,979 కేసులు, 127 మరణాలు

థాయిలాండ్ - 2,643 కేసులు, 43 మరణాలు

క్రొయేషియా - 1,741 కేసులు, 34 మరణాలు

ఐస్లాండ్ - 1,720 కేసులు, 8 మరణాలు

బహ్రెయిన్ - 1,671 కేసులు, 7 మరణాలు

హంగరీ - 1,579 కేసులు, 134 మరణాలు

ఇరాక్ - 1,415 కేసులు, 79 మరణాలు

కువైట్ - 1,405 కేసులు, 3 మరణాలు

ఎస్టోనియా - 1,400 కేసులు, 35 మరణాలు

న్యూజిలాండ్ - 1,386 కేసులు, 9 మరణాలు

బంగ్లాదేశ్ - 1,231 కేసులు, 50 మరణాలు

అర్మేనియా - 1,111 కేసులు, 17 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,110 కేసులు, 41 మరణాలు

లిథువేనియా - 1,091 కేసులు, 29 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 974 కేసులు, 45 మరణాలు

ఒమన్ - 910 కేసులు, 4 మరణాలు

స్లోవేకియా - 863 కేసులు, 6 మరణాలు

కామెరూన్ - 848 కేసులు, 17 మరణాలు

క్యూబా - 814 కేసులు, 24 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 784 కేసులు, 25 మరణాలు

బల్గేరియా - 747 కేసులు, 36 మరణాలు

ట్యునీషియా - 747 కేసులు, 34 మరణాలు

సైప్రస్ - 715 కేసులు, 12 మరణాలు

అండోరా - 673 కేసులు, 33 మరణాలు

లాట్వియా - 666 కేసులు, 5 మరణాలు

లెబనాన్ - 658 కేసులు, 21 మరణాలు

ఐవరీ కోస్ట్ - 638 కేసులు, 6 మరణాలు

ఘనా - 636 కేసులు, 8 మరణాలు

కోస్టా రికా - 618 కేసులు, 3 మరణాలు

నైజర్ - 570 కేసులు, 14 మరణాలు

బుర్కినా ఫాసో - 528 కేసులు, 30 మరణాలు

అల్బేనియా - 494 కేసులు, 25 మరణాలు

ఉరుగ్వే - 492 కేసులు, 8 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 449 కేసులు, 5 మరణాలు

జిబౌటి - 435 కేసులు, 2 మరణాలు

హోండురాస్ - 419 కేసులు, 31 మరణాలు

గినియా - 404 కేసులు, 1 మరణం

జోర్డాన్ - 401 కేసులు, 7 మరణాలు

మాల్టా - 399 కేసులు, 3 మరణాలు

బొలీవియా - 397 కేసులు, 28 మరణాలు

తైవాన్ - 395 కేసులు, 6 మరణాలు

కొసావో - 387 కేసులు, 8 మరణాలు

నైజీరియా - 373 కేసులు, 11 మరణాలు

శాన్ మారినో - 372 కేసులు, 36 మరణాలు

మారిషస్ - 324 కేసులు, 9 మరణాలు

సెనెగల్ - 314 కేసులు, 2 మరణాలు

శ్రీలంక - 237 కేసులు, 7 మరణాలు

కెన్యా - 225 కేసులు, 10 మరణాలు

వెనిజులా - 197 కేసులు, 9 మరణాలు

గ్వాటెమాల - 180 కేసులు, 5 మరణాలు

పరాగ్వే - 161 కేసులు, 8 మరణాలు

ఎల్ సాల్వడార్ - 159 కేసులు, 6 మరణాలు

మాలి - 148 కేసులు, 13 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 308 కేసులు, 2 మరణాలు

జార్జియా - 306 కేసులు, 3 మరణాలు

మోంటెనెగ్రో - 288 కేసులు, 4 మరణాలు

వియత్నాం - 267 కేసులు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 254 కేసులు, 21 మరణాలు

బ్రూనై - 136 కేసులు, 1 మరణం

రువాండా - 136 కేసులు

కంబోడియా - 122 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 117 కేసులు, 5 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 114 కేసులు, 8 మరణాలు

మడగాస్కర్ - 110 కేసులు

జమైకా - 105 కేసులు, 5 మరణాలు

మొనాకో - 93 కేసులు, 1 మరణం

టాంజానియా - 88 కేసులు, 4 మరణాలు

ఇథియోపియా - 85 కేసులు, 3 మరణాలు

టోగో - 81 కేసులు, 3 మరణాలు

గాబన్ - 80 కేసులు, 1 మరణం

లిచ్టెన్స్టెయిన్ - 79 కేసులు, 1 మరణం

గయానా - 48 కేసులు, 6 మరణాలు

జాంబియా - 48 కేసులు, 2 మరణాలు

గినియా-బిసావు - 43 కేసులు

హైతీ - 41 కేసులు, 3 మరణాలు

బెనిన్ - 35 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 35 కేసులు

లిబియా - 35 కేసులు, 1 మరణం

మయన్మార్ - 74 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 73 కేసులు, 5 మరణాలు

సోమాలియా - 60 కేసులు, 5 మరణాలు

లైబీరియా - 59 కేసులు, 6 మరణాలు

కేప్ వర్దె - 56 కేసులు, 1 మరణం

ఉగాండా - 55 కేసులు

ఈక్వటోరియల్ గినియా - 51 కేసులు

బహామాస్ - 49 కేసులు, 8 మరణాలు

సిరియా - 33 కేసులు, 2 మరణాలు

సుడాన్ - 32 కేసులు, 5 మరణాలు

మంగోలియా - 30 కేసులు

మొజాంబిక్ - 29 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 23 కేసులు, 2 మరణాలు

చాడ్ - 23 కేసులు

మాల్దీవులు - 21 కేసులు

అంగోలా - 19 కేసులు, 2 మరణాలు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

జింబాబ్వే - 18 కేసులు, 3 మరణాలు

సెయింట్ లూసియా - 15 కేసులు

గ్రెనడా - 14 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 14 కేసులు

బోట్స్వానా - 13 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 13 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 12 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 11 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

డొమినికా - 16 కేసులు

ఫిజీ - 16 కేసులు

మాలావి - 16 కేసులు, 2 మరణాలు

నమీబియా - 16 కేసులు

నేపాల్ - 16 కేసులు

ఈశ్వతిని - 15 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

గాంబియా - 9 కేసులు, 1 మరణం

నికరాగువా - 9 కేసులు, 1 మరణం

వాటికన్ - 8 కేసులు

తూర్పు తైమూర్ - 8 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

పశ్చిమ సహారా - 6

భూటాన్ - 5 కేసులు

బురుండి - 5 కేసులు, 1 మరణం

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 4 కేసులు

దక్షిణ సూడాన్ - 4 కేసులు

పాపువా న్యూ గినియా - 2 కేసులు

యెమెన్ - 1 కేసు

Tags

Read MoreRead Less
Next Story