అంతర్జాతీయం

ఒక్క రోజే 4,785 కరోనా పాజిటివ్‌ కేసులు

ఒక్క రోజే 4,785 కరోనా పాజిటివ్‌ కేసులు
X

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. రష్యాపైన కూడా ఈ మహమ్మారి పంజా విసిరింది. అక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రష్యాలో శనివారం ఒక్కరోజే 4,785 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 36,792కి పెరిగింది. రష్యాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి 313 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES