ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అడ్డగోలుగా కొట్టేశారా..?

X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో భారిగా చేతులు మారాయా? కోట్లాది రూపాయలను కొందరు అడ్డగోలుగా కొట్టేశారా..? ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ ను రూ. 337 లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్నీ అక్కడి వైద్య శాఖా మంత్రి టిఎస్ సింగ్ దేవ్ తెలిపారు. అయితే ఆంధప్రదేశ్ లో మాత్రం ఒక్కో టెస్టు కిట్ ను రూ. 640 కు కొనుగోలు చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తనను కలిసిన కొందరు విలేకరులకు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
