ఆ దేశ ప్రధాని ఐసోలేషన్‌లో..

X
ఫిన్‌ల్యాండ్ ప్రధాని కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తెలియడంతో.. ప్రధాని సన్నా మారిన్ కూడా ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. 34 ఏళ్ల మారిన్ గత ఏడాది డిసెంబర్‌లో ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డులకెక్కారు. ఐసోలేషన్ నుంచే తన అత్యవసర కార్యకలాపాలు కొనసాగిస్తానని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
