వరంగల్‌లో బాలుడికి కరోనా

వరంగల్‌లో బాలుడికి కరోనా

తెలంగాణలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి వరంగల్ జిల్లాలోకి కూడా వ్యాపిస్తోంది. తాజాగా జిల్లాలో ఓ బాలుడికి కరోనా సోకింది. వేలేరు మండలంలో 13 ఏళ్ల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో బాలుడిని మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story