వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే

వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంది. అన్ని దేశాలు నెలకిందట లాక్ డౌన్ ప్రకటించాయి. దాదాపు 190 దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాపించింది. కేసుల సంఖ్య అయితే 2,995,043 కు చేరుకుంది. ఇక కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి:

యునైటెడ్ స్టేట్స్ - 939,249 కేసులు, 53,934 మరణాలు

స్పెయిన్ - 223,759 కేసులు, 22,902 మరణాలు

ఇటలీ - 195,351 కేసులు, 26,384 మరణాలు

ఫ్రాన్స్ - 161,644 కేసులు, 22,648 మరణాలు

జర్మనీ - 156,513 కేసులు, 5,877 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 149,569 కేసులు, 20,381 మరణాలు

టర్కీ - 107,773 కేసులు, 2,706 మరణాలు

ఇరాన్ - 89,328 కేసులు, 5,650 మరణాలు

చైనా - 83,909 కేసులు, 4,636 మరణాలు

రష్యా - 74,588 కేసులు, 681 మరణాలు

బ్రెజిల్ - 59,324 కేసులు, 4,057 మరణాలు

కెనడా - 45,493 కేసులు, 2,549 మరణాలు

బెల్జియం - 45,325 కేసులు, 6,917 మరణాలు

నెదర్లాండ్స్ - 37,384 కేసులు, 4,424 మరణాలు

స్విట్జర్లాండ్ - 28,894 కేసులు, 1,599 మరణాలు

భారతదేశం - 26,496 కేసులు, 825 మరణాలు

పెరూ - 25,331 కేసులు, 700 మరణాలు

పోర్చుగల్ - 23,392 కేసులు, 880 మరణాలు

ఈక్వెడార్ - 22,719 కేసులు, 576 మరణాలు

ఐర్లాండ్ - 18,561 కేసులు, 1,063 మరణాలు

స్వీడన్ - 18,177 కేసులు, 2,192 మరణాలు

సౌదీ అరేబియా - 16,299 కేసులు, 136 మరణాలు

ఇజ్రాయెల్ - 15,298 కేసులు, 199 మరణాలు

ఆస్ట్రియా - 15,148 కేసులు, 536 మరణాలు

మెక్సికో - 13,842 కేసులు, 1,305 మరణాలు

జపాన్ - 13,231 కేసులు, 360 మరణాలు

చిలీ - 12,858 కేసులు, 181 మరణాలు

పాకిస్తాన్ - 12,723 కేసులు, 269 మరణాలు

సింగపూర్ - 12,693 కేసులు, 12 మరణాలు

పోలాండ్ - 11,273 కేసులు, 524 మరణాలు

దక్షిణ కొరియా - 10,728 కేసులు, 242 మరణాలు

రొమేనియా - 10,635 కేసులు, 601 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 9,813 కేసులు, 71 మరణాలు

బెలారస్ - 9,590 కేసులు, 67 మరణాలు

ఖతార్ - 9,358 కేసులు, 10 మరణాలు

డెన్మార్క్ - 8,643 కేసులు, 418 మరణాలు

ఇండోనేషియా - 8,607 కేసులు, 720 మరణాలు

ఉక్రెయిన్ - 8,125 కేసులు, 201 మరణాలు

నార్వే - 7,499 కేసులు, 201 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,352 కేసులు, 218 మరణాలు

ఫిలిప్పీన్స్ - 7,294, కేసులు, 494 మరణాలు

ఆస్ట్రేలియా - 6,694 కేసులు, 80 మరణాలు

సెర్బియా - 6,630 కేసులు, 125 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 5,926 కేసులు, 273 మరణాలు

మలేషియా - 5,742 కేసులు, 98 మరణాలు

పనామా - 5,538 కేసులు, 159 మరణాలు

కొలంబియా - 5,142 కేసులు, 233 మరణాలు

బంగ్లాదేశ్ - 4,998 కేసులు, 140 మరణాలు

ఫిన్లాండ్ - 4,475 కేసులు, 186 మరణాలు

దక్షిణాఫ్రికా - 4,361 కేసులు, 86 మరణాలు

ఈజిప్ట్ - 4,319 కేసులు, 307 మరణాలు

మొరాకో - 3,897 కేసులు, 159 మరణాలు

అర్జెంటీనా - 3,780 కేసులు, 185 మరణాలు

లక్సెంబర్గ్ - 3,711 కేసులు, 85 మరణాలు

మోల్డోవా - 3,304 కేసులు, 94 మరణాలు

అల్జీరియా - 3,256 కేసులు, 419 మరణాలు

థాయిలాండ్ - 2,907 కేసులు, 51 మరణాలు

కువైట్ - 2,892 కేసులు, 19 మరణాలు

కజాఖ్స్తాన్ - 2,601 కేసులు, 25 మరణాలు

బహ్రెయిన్ - 2,588 కేసులు, 8 మరణాలు

గ్రీస్ - 2,506 కేసులు, 130 మరణాలు

హంగరీ - 2,443 కేసులు, 262 మరణాలు

క్రొయేషియా - 2,016 కేసులు, 54 మరణాలు

ఒమన్ - 1,905 కేసులు, 10 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 1,862 కేసులు, 8 మరణాలు

ఐస్లాండ్ - 1,790 కేసులు, 10 మరణాలు

ఇరాక్ - 1,763 కేసులు, 86 మరణాలు

అర్మేనియా - 1,677 కేసులు, 28 మరణాలు

ఎస్టోనియా - 1,635 కేసులు, 46 మరణాలు

అజర్‌బైజాన్ - 1,617 కేసులు, 21 మరణాలు

కామెరూన్ - 1,518 కేసులు, 53 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,486 కేసులు, 57 మరణాలు

న్యూజిలాండ్ - 1,470 కేసులు, 18 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 1,463 కేసులు, 47 మరణాలు

లిథువేనియా - 1,426 కేసులు, 41 మరణాలు

స్లోవేనియా - 1,388 కేసులు, 81 మరణాలు

స్లోవేకియా - 1,373 కేసులు, 17 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,367 కేసులు, 59 మరణాలు

క్యూబా - 1,337 కేసులు, 51 మరణాలు

ఘనా - 1,279 కేసులు, 10 మరణాలు

బల్గేరియా - 1,247 కేసులు, 55 మరణాలు

నైజీరియా - 1,182 కేసులు, 35 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,077 కేసులు, 14 మరణాలు

జిబౌటి - 1,008 కేసులు, 2 మరణాలు

గినియా - 996 కేసులు, 7 మరణాలు

ట్యునీషియా - 939 కేసులు, 38 మరణాలు

బొలీవియా - 866 కేసులు, 46 మరణాలు

సైప్రస్ - 810 కేసులు, 14 మరణాలు

లాట్వియా - 804 కేసులు, 12 మరణాలు

అండోరా - 738 కేసులు, 40 మరణాలు

అల్బేనియా - 712 కేసులు, 27 మరణాలు

లెబనాన్ - 704 కేసులు, 24 మరణాలు

కోస్టా రికా - 693 కేసులు, 6 మరణాలు

నైజర్ - 684 కేసులు, 27 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 682 కేసులు, 8 మరణాలు

బుర్కినా ఫాసో - 629 కేసులు, 41 మరణాలు

హోండురాస్ - 627 కేసులు, 59 మరణాలు

సెనెగల్ - 614 కేసులు, 7 మరణాలు

ఉరుగ్వే - 596 కేసులు, 14 మరణాలు

శాన్ మారినో - 513 కేసులు, 40 మరణాలు

కొసావో - 510 కేసులు, 12 మరణాలు

గ్వాటెమాల - 473 కేసులు, 13 మరణాలు

శ్రీలంక - 460 కేసులు, 7 మరణాలు

జార్జియా - 456 కేసులు, 5 మరణాలు

మాల్టా - 448 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 444 కేసులు, 7 మరణాలు

తైవాన్ - 429 కేసులు, 6 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 416 కేసులు, 28 మరణాలు

సోమాలియా - 390 కేసులు, 18 మరణాలు

మాలి - 370 కేసులు, 21 మరణాలు

కెన్యా - 343 కేసులు, 14 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 342 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 331 కేసులు, 9 మరణాలు

వెనిజులా - 323 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 320 కేసులు, 6 మరణాలు

జమైకా - 305 కేసులు, 7 మరణాలు

టాంజానియా - 299 కేసులు, 10 మరణాలు

ఎల్ సాల్వడార్ - 298 కేసులు, 8 మరణాలు

వియత్నాం - 270 కేసులు

ఈక్వటోరియల్ గినియా - 258 కేసులు, 1 మరణం

పరాగ్వే - 228 కేసులు, 9 మరణాలు

సుడాన్ - 213 కేసులు, 17 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 200 కేసులు, 6 మరణాలు

రువాండా - 183 కేసులు

మాల్దీవులు - 177 కేసులు

గాబన్ - 176 కేసులు, 3 మరణాలు

మయన్మార్ - 146 కేసులు, 5 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

మడగాస్కర్ - 123 కేసులు

కంబోడియా - 122 కేసులు

ఇథియోపియా - 122 కేసులు, 3 మరణాలు

లైబీరియా - 120 కేసులు, 11 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 115 కేసులు, 8 మరణాలు

టోగో - 96 కేసులు, 6 మరణాలు

మొనాకో - 94 కేసులు, 4 మరణాలు

కేప్ వెర్డే - 90 కేసులు, 1 మరణం

జాంబియా - 84 కేసులు, 3 మరణాలు

సియెర్రా లియోన్ - 82 కేసులు, 2 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 81 కేసులు, 1 మరణం

బార్బడోస్ - 79 కేసులు, 6 మరణాలు

బహామాస్ - 78 కేసులు, 11 మరణాలు

ఉగాండా - 75 కేసులు

గయానా - 73 కేసులు, 7 మరణాలు

హైతీ - 72 కేసులు, 6 మరణాలు

మొజాంబిక్ - 70 కేసులు

లిబియా - 61 కేసులు, 2 మరణాలు

ఈశ్వతిని - 56 కేసులు, 1 మరణం

బెనిన్ - 54 కేసులు, 1 మరణం

గినియా-బిసావు - 52 కేసులు

నేపాల్ - 49 కేసులు

చాడ్ - 46 కేసులు

సిరియా - 42 కేసులు, 3 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 38 కేసులు

మాలావి - 33 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 31 కేసులు, 4 మరణాలు

అంగోలా - 25 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 24 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 22 కేసులు, 1 మరణం

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

గ్రెనడా - 18 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 16 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

సెయింట్ లూసియా - 15 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 14 కేసులు

నికరాగువా - 12 కేసులు, 3 మరణాలు

బురుండి - 11 కేసులు, 1 మరణం

సీషెల్స్ - 11 కేసులు

గాంబియా - 10 కేసులు, 1 మరణం

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

వాటికన్ - 9 కేసులు

పాపువా న్యూ గినియా - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

పశ్చిమ సహారా - 6 కేసులు

దక్షిణ సూడాన్ - 5 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 4 కేసులు

యెమెన్ - 1 కేసు

Tags

Read MoreRead Less
Next Story