అంతర్జాతీయం

వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే

వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే
X

ప్రపంచంలో ఇప్పటివరకు 30 లక్షల 81 వేల 502 మందికి కరోనావైరస్ సోకింది. ఇందులో రెండు లక్షల 12 వేల 337 మంది మరణించగా, తొమ్మిది లక్షల 31 వేల 848 మందికి నయమైంది. ఇక దేశాల వారీగా ఇవాళ ఉదయం వరకూ కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 988,469 కేసులు, 56,253 మరణాలు

స్పెయిన్ - 229,422 కేసులు, 23,521 మరణాలు

ఇటలీ - 199,414 కేసులు, 26,977 మరణాలు

ఫ్రాన్స్ - 165,977 కేసులు, 23,327 మరణాలు

జర్మనీ - 158,758 కేసులు, 6,126 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 158,348 కేసులు, 21,157 మరణాలు

టర్కీ - 112,261 కేసులు, 2,900 మరణాలు

ఇరాన్ - 91,472 కేసులు, 5,806 మరణాలు

రష్యా - 87,147 కేసులు, 794 మరణాలు

చైనా - 83,938 కేసులు, 4,637 మరణాలు

బ్రెజిల్ - 67,446 కేసులు, 4,603 మరణాలు

కెనడా - 49,616 కేసులు, 2,841 మరణాలు

బెల్జియం - 46,687 కేసులు, 7,207 మరణాలు

నెదర్లాండ్స్ - 38,440 కేసులు, 4,534 మరణాలు

భారతదేశం - 29,451 కేసులు, 939 మరణాలు

స్విట్జర్లాండ్ - 29,164 కేసులు, 1,665 మరణాలు

పెరూ - 28,699 కేసులు, 782 మరణాలు

పోర్చుగల్ - 24,027 కేసులు, 928 మరణాలు

ఈక్వెడార్ - 23,240 కేసులు, 663 మరణాలు

ఐర్లాండ్ - 19,648 కేసులు, 1,102 మరణాలు

స్వీడన్ - 18,926 కేసులు, 2,274 మరణాలు

సౌదీ అరేబియా - 18,811 కేసులు, 144 మరణాలు

ఇజ్రాయెల్ - 15,589 కేసులు, 208 మరణాలు

మెక్సికో - 15,529 కేసులు, 1,434 మరణాలు

ఆస్ట్రియా - 15,274 కేసులు, 549 మరణాలు

సింగపూర్ - 14,951 కేసులు, 14 మరణాలు

పాకిస్తాన్ - 14,079 కేసులు, 301 మరణాలు

చిలీ - 13,813 కేసులు, 198 మరణాలు

జపాన్ - 13,614 కేసులు, 385 మరణాలు

పోలాండ్ - 11,902 కేసులు, 562 మరణాలు

రొమేనియా - 11,339 కేసులు, 646 మరణాలు

బెలారస్ - 11,289 కేసులు, 75 మరణాలు

ఖతార్ - 11,244 కేసులు, 10 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 10,839 కేసులు, 82 మరణాలు

దక్షిణ కొరియా - 10,752 కేసులు, 244 మరణాలు

ఉక్రెయిన్ - 9,410 కేసులు, 239 మరణాలు

ఇండోనేషియా - 9,096 కేసులు, 765 మరణాలు

డెన్మార్క్ - 8,896 కేసులు, 427 మరణాలు

ఫిలిప్పీన్స్ - 7,777, కేసులు, 511 మరణాలు

నార్వే - 7,599 కేసులు, 205 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,449 కేసులు, 223 మరణాలు

ఆస్ట్రేలియా - 6,721 కేసులు, 83 మరణాలు

సెర్బియా - 6,630 కేసులు, 125 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 6,293 కేసులు, 282 మరణాలు

పనామా - 6,021 కేసులు, 167 మరణాలు

బంగ్లాదేశ్ - 5,913 కేసులు, 152 మరణాలు

మలేషియా - 5,820 కేసులు, 99 మరణాలు

కొలంబియా - 5,597 కేసులు, 253 మరణాలు

దక్షిణాఫ్రికా - 4,793 కేసులు, 90 మరణాలు

ఈజిప్ట్ - 4,782 కేసులు, 337 మరణాలు

ఫిన్లాండ్ - 4,695 కేసులు, 193 మరణాలు

మొరాకో - 4,120 కేసులు, 162 మరణాలు

అర్జెంటీనా - 4,003 కేసులు, 197 మరణాలు

లక్సెంబర్గ్ - 3,729 కేసులు, 88 మరణాలు

అల్జీరియా - 3,517 కేసులు, 432 మరణాలు

మోల్డోవా - 3,481 కేసులు, 102 మరణాలు

కువైట్ - 3,288 కేసులు, 22 మరణాలు

కజాఖ్స్తాన్ - 2,950 కేసులు, 25 మరణాలు

థాయిలాండ్ - 2,938 కేసులు, 54 మరణాలు

బహ్రెయిన్ - 2,723 కేసులు, 8 మరణాలు

హంగరీ - 2,649 కేసులు, 291 మరణాలు

గ్రీస్ - 2,534 కేసులు, 136 మరణాలు

ఒమన్ - 2,049 కేసులు, 10 మరణాలు

క్రొయేషియా - 2,039 కేసులు, 59 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 1,924 కేసులు, 8 మరణాలు

అర్మేనియా - 1,867 కేసులు, 30 మరణాలు

ఇరాక్ - 1,847 కేసులు, 88 మరణాలు

ఐస్లాండ్ - 1,792 కేసులు, 10 మరణాలు

కామెరూన్ - 1,705 కేసులు, 58 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 1,703 కేసులు, 58 మరణాలు

అజర్‌బైజాన్ - 1,678 కేసులు, 22 మరణాలు

ఎస్టోనియా - 1,647 కేసులు, 50 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,565 కేసులు, 60 మరణాలు

ఘనా - 1,550 కేసులు, 11 మరణాలు

న్యూజిలాండ్ - 1,472 కేసులు, 19 మరణాలు

లిథువేనియా - 1,449 కేసులు, 41 మరణాలు

స్లోవేనియా - 1,402 కేసులు, 83 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,399 కేసులు, 65 మరణాలు

క్యూబా - 1,389 కేసులు, 56 మరణాలు

బల్గేరియా - 1,387 కేసులు, 58 మరణాలు

స్లోవేకియా - 1,381 కేసులు, 20 మరణాలు

నైజీరియా - 1,337 కేసులు, 40 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,164 కేసులు, 14 మరణాలు

గినియా - 1,163 కేసులు, 7 మరణాలు

జిబౌటి - 1,035 కేసులు, 2 మరణాలు

బొలీవియా - 1,014 కేసులు, 53 మరణాలు

ట్యునీషియా - 967 కేసులు, 39 మరణాలు

లాట్వియా - 836 కేసులు, 13 మరణాలు

సైప్రస్ - 822 కేసులు, 15 మరణాలు

అండోరా - 743 కేసులు, 40 మరణాలు

అల్బేనియా - 736 కేసులు, 28 మరణాలు

సెనెగల్ - 736 కేసులు, 9 మరణాలు

లెబనాన్ - 710 కేసులు, 24 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 708 కేసులు, 8 మరణాలు

హోండురాస్ - 702 కేసులు, 64 మరణాలు

నైజర్ - 701 కేసులు, 29 మరణాలు

కోస్టా రికా - 697 కేసులు, 6 మరణాలు

బుర్కినా ఫాసో - 635 కేసులు, 42 మరణాలు

ఉరుగ్వే - 620 కేసులు, 15 మరణాలు

శ్రీలంక - 588 కేసులు, 7 మరణాలు

శాన్ మారినో - 538 కేసులు, 41 మరణాలు

గ్వాటెమాల - 530 కేసులు, 15 మరణాలు

జార్జియా - 511 కేసులు, 6 మరణాలు

కొసావో - 510 కేసులు, 12 మరణాలు

సోమాలియా - 480 కేసులు, 26 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 459 కేసులు, 30 మరణాలు

మాల్టా - 450 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 449 కేసులు, 7 మరణాలు

తైవాన్ - 429 కేసులు, 6 మరణాలు

మాలి - 408 కేసులు, 23 మరణాలు

జమైకా - 364 కేసులు, 7 మరణాలు

కెన్యా - 363 కేసులు, 14 మరణాలు

ఎల్ సాల్వడార్ - 345 కేసులు, 8 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 342 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 334 కేసులు, 10 మరణాలు

వెనిజులా - 329 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 321 కేసులు, 7 మరణాలు

టాంజానియా - 299 కేసులు, 10 మరణాలు

సుడాన్ - 275 కేసులు, 22 మరణాలు

వియత్నాం - 270 కేసులు

ఈక్వటోరియల్ గినియా - 258 కేసులు, 1 మరణం

పరాగ్వే - 230 కేసులు, 9 మరణాలు

మాల్దీవులు - 226 కేసులు

గాబన్ - 221 కేసులు, 3 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 207 కేసులు, 8 మరణాలు

రువాండా - 207 కేసులు

మయన్మార్ - 146 కేసులు, 5 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

లైబీరియా - 133 కేసులు, 16 మరణాలు

మడగాస్కర్ - 128 కేసులు

ఇథియోపియా - 124 కేసులు, 3 మరణాలు

కంబోడియా - 122 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

కేప్ వర్దె - 109 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 99 కేసులు, 4 మరణాలు

టోగో - 99 కేసులు, 6 మరణాలు

మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

జాంబియా - 89 కేసులు, 3 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

బహామాస్ - 80 కేసులు, 11 మరణాలు

బార్బడోస్ - 80 కేసులు, 6 మరణాలు

ఉగాండా - 79 కేసులు

హైతీ - 76 కేసులు, 6 మరణాలు

మొజాంబిక్ - 76 కేసులు

గయానా - 74 కేసులు, 8 మరణాలు

గినియా-బిసావు - 73 కేసులు, 1 మరణం

ఈశ్వతిని - 65 కేసులు, 1 మరణం

బెనిన్ - 64 కేసులు, 1 మరణం

లిబియా - 61 కేసులు, 2 మరణాలు

నేపాల్ - 52 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 50 కేసులు

చాడ్ - 46 కేసులు

సిరియా - 43 కేసులు, 3 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 38 కేసులు

మాలావి - 36 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 32 కేసులు, 4 మరణాలు

అంగోలా - 27 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 24 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 22 కేసులు, 1 మరణం

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

గ్రెనడా - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

సెయింట్ లూసియా - 15 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 15 కేసులు

నికరాగువా - 13 కేసులు, 3 మరణాలు

బురుండి - 11 కేసులు, 1 మరణం

సీషెల్స్ - 11 కేసులు

గాంబియా - 10 కేసులు, 1 మరణం

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

వాటికన్ - 9 కేసులు

పాపువా న్యూ గినియా - 8 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

దక్షిణ సూడాన్ - 6 కేసులు

పశ్చిమ సహారా - 6 కేసులు

యెమెన్ - 1 కేసు

Next Story

RELATED STORIES