రిషికపూర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకు వెళ్లొద్దు: ముంబై పోలీసులు

రిషికపూర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకు వెళ్లొద్దు: ముంబై పోలీసులు
X

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రిషికపూర్ కుటుంబ సభ్యులకు ముంబై పోలీసులు కీలక సూచనలు చేశారు. రిషికపూర్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లాలని తెలిపారు. ఇంకా ఇంటికి తీసుకొని వెళ్లోద్దని అన్నారు. అంత్యక్రియలకు కూడా పెద్ద సంఖ్యలో ఎవరూ ఉండొద్దని.. కపూర్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవ్వాలని తెలిపారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషికపూర్ గురువారం ఈ ఉదయం 8:45కు ముంబై ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Tags

Next Story