ఆంధ్రప్రదేశ్

నైవేథ్యం గిన్నెలో నాగుపాము.. వీడియో

నైవేథ్యం గిన్నెలో నాగుపాము.. వీడియో
X

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం గ్రామంలోని గ్రామదేవత ఆలయంలో నాగుపాము కనిపించి భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. గుడిని శుభ్రం చేయడానికి రోజు మాదిరిగానే ఓ మహిళ వెళ్లింది. అమ్మవారి దగ్గర ప్రసాదం గిన్నెను శుభ్రం చేద్దామని వెళ్లేసరికి అందులో నాగు పాము కనిపించింది. దాంతో ఒక్క ఉదుటన ఆలయం నుంచి బయటకు పరుగు తీసి కేకలు వేసింది. దాంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని పాములు పట్టే వ్యక్తి సమాచారం అందించారు. అతడు వచ్చి అత్యంత చాకచక్యంగా పాముని పట్టుకుని జనావాసం లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

Next Story

RELATED STORIES