కరోనా ఎఫెక్ట్.. కారు ఒక్కరూ కొనకపోతిరే.. జీరో సేల్స్

కరోనా ఎఫెక్ట్.. కారు ఒక్కరూ కొనకపోతిరే.. జీరో సేల్స్
X

బండేసుకుని పక్క వీధికి వెళ్తేనే పట్టుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంట్లో కూర్చున్న వాళ్లకి ఇంక కారుతో పనేం ఉంటుంది. అందులో అన్ని వ్యాపార సంస్థలు మార్చి 22 నుంచి మూతపడ్డాయి. మారుతీ సుజుకీ కూడా కార్ల విక్రయాలను, ఉత్పత్తులను నిలిపివేశాయి. ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించలేదని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారి మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించకపోవడం విశేషం.

Tags

Next Story