వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య

గత కొద్దిరోజులుగా ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాల్లో కూడా ఈ మహమ్మారి విస్తరించింది. అమెరికాలో అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 3,426,448 కు చేరుకోగా.. ఇందులో 1,093,888 మంది కోలుకున్నారు.. కోవిడ్ భారిన పడి 240,485 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,104,161 కేసులు, 65,068 మరణాలు

స్పెయిన్ - 213,453 కేసులు, 24,543 మరణాలు

ఇటలీ - 207,428 కేసులు, 28,236 మరణాలు

టర్కీ - 122,392 కేసులు, 3 , 258 మరణాలు

ఇరాన్ - 95,646 కేసులు, 6,091 మరణాలు

బ్రెజిల్ - 92,202 కేసులు, 6,412 మరణాలు

చైనా - 83,959 కేసులు, 4,637 మరణాలు

కెనడా - 56,343 కేసులు, 3,537 మరణాలు

బెల్జియం - 49,517 కేసులు, 7,765 మరణాలు

పెరూ - 40,459 కేసులు, 1,124 మరణాలు

నెదర్లాండ్స్ - 39,989 కేసులు, 4,909 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 178,685 కేసులు, 27,583 మరణాలు

ఫ్రాన్స్ - 167,305 కేసులు, 24,628 మరణాలు

జర్మనీ - 164,077 కేసులు, 6,736 మరణాలు

రష్యా - 124,054 కేసులు, 1,222 మరణాలు

భారతదేశం - 37,336 కేసులు, 1,223 మరణాలు

స్విట్జర్లాండ్ - 29,705 కేసులు, 1,754 మరణాలు

ఉక్రెయిన్ - 11,411 కేసులు, 279 మరణాలు

దక్షిణ కొరియా - 10,780 కేసులు, 250 మరణాలు

ఇండోనేషియా - 10,551 కేసులు, 800 మరణాలు

డెన్మార్క్ - 9,509 కేసులు, 460 మరణాలు

సెర్బియా - 9,009 కేసులు, 179 మరణాలు

ఫిలిప్పీన్స్ - 8,928 కేసులు, 603 మరణాలు

బంగ్లాదేశ్ - 8,790 కేసులు, 175 మరణాలు

నార్వే - 7,783 కేసులు, 210 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,740 కేసులు, 241 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 7,288 కేసులు, 313 మరణాలు

కొలంబియా - 7,006 కేసులు, 314 మరణాలు

ఆస్ట్రేలియా - 6,781 కేసులు, 93 మరణాలు

పనామా - 6,720 కేసులు, 192 మరణాలు

మలేషియా - 6,176 కేసులు, 103 మరణాలు

దక్షిణాఫ్రికా - 5,951 కేసులు, 116 మరణాలు

ఈజిప్ట్ - 5,895 కేసులు, 406 మరణాలు

ఫిన్లాండ్ - 5,176 కేసులు, 218 మరణాలు

మొరాకో - 4,569 కేసులు, 171 మరణాలు

అర్జెంటీనా - 4,532 కేసులు, 225 మరణాలు

కువైట్ - 4,377 కేసులు, 30 మరణాలు

ఈక్వెడార్ - 26,336 కేసులు, 1,063 మరణాలు

పోర్చుగల్ - 25,351 కేసులు, 1,007 మరణాలు

సౌదీ అరేబియా - 24,097 కేసులు, 169 మరణాలు

స్వీడన్ - 21,520 కేసులు, 2,653 మరణాలు

ఐర్లాండ్ - 20,833 కేసులు, 1,265 మరణాలు

మెక్సికో - 20,739 కేసులు, 1,972 మరణాలు

పాకిస్తాన్ - 18,114 కేసులు, 417 మరణాలు

సింగపూర్ - 17,548 కేసులు, 16 మరణాలు

చిలీ - 17,008 కేసులు, 234 మరణాలు

ఇజ్రాయెల్ - 16,152 కేసులు, 227 మరణాలు

ఆస్ట్రియా - 15,531 కేసులు, 589 మరణాలు

బెలారస్ - 14,917 కేసులు, 93 మరణాలు

జపాన్ - 14,305 కేసులు, 455 మరణాలు

ఖతార్ - 14,096 కేసులు, 12 మరణాలు

పోలాండ్ - 13,105 కేసులు, 651 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 13,038 కేసులు, 111 మరణాలు

రొమేనియా - 12,567 కేసులు, 744 మరణాలు

అల్జీరియా - 4,154 కేసులు, 453 మరణాలు

మోల్డోవా - 3,980 కేసులు, 122 మరణాలు

లక్సెంబర్గ్ - 3,802 కేసులు, 92 మరణాలు

కజాఖ్స్తాన్ - 3,785 కేసులు, 25 మరణాలు

బహ్రెయిన్ - 3,170 కేసులు, 8 మరణాలు

ఘనా - 2,074 కేసులు, 17 మరణాలు

అజర్‌బైజాన్ - 1,854 కేసులు, 25 మరణాలు

కామెరూన్ - 1,832 కేసులు, 61 మరణాలు

ఐస్లాండ్ - 1,798 కేసులు, 10 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,781 కేసులు, 70 మరణాలు

ఎస్టోనియా - 1,699 కేసులు, 53 మరణాలు

బల్గేరియా - 1,588 కేసులు, 69 మరణాలు

క్యూబా - 1,537 కేసులు, 64 మరణాలు

గినియా - 1,537 కేసులు, 7 మరణాలు

న్యూజిలాండ్ - 1,485 కేసులు, 20 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,494 కేసులు, 81 మరణాలు

థాయిలాండ్ - 2,966 కేసులు, 54 మరణాలు

హంగరీ - 2,942 కేసులు, 335 మరణాలు

గ్రీస్ - 2,612 కేసులు, 140 మరణాలు

ఒమన్ - 2,483 కేసులు, 11 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 2,469 కేసులు, 72 మరణాలు

అర్మేనియా - 2,273 కేసులు, 33 మరణాలు

నైజీరియా - 2,170 కేసులు, 68 మరణాలు

ఇరాక్ - 2,153 కేసులు, 94 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 2,094 కేసులు, 9 మరణాలు

క్రొయేషియా - 2,085 కేసులు, 75 మరణాలు

స్లోవేనియా - 1,434 కేసులు, 92 మరణాలు

స్లోవేకియా - 1,407 కేసులు, 24 మరణాలు

లిథువేనియా - 1,406 కేసులు, 46 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,333 కేసులు, 15 మరణాలు

బొలీవియా - 1,229 కేసులు, 66 మరణాలు

జిబౌటి - 1,097 కేసులు, 2 మరణాలు

సెనెగల్ - 1,024 కేసులు, 9 మరణాలు

ట్యునీషియా - 998 కేసులు, 41 మరణాలు

హోండురాస్ - 899 కేసులు, 75 మరణాలు

లాట్వియా - 871 కేసులు, 16 మరణాలు

సైప్రస్ - 857 కేసులు, 15 మరణాలు

కొసావో - 806 కేసులు, 22 మరణాలు

అల్బేనియా - 782 కేసులు, 31 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 769 కేసులు, 8 మరణాలు

అండోరా - 745 కేసులు, 42 మరణాలు

లెబనాన్ - 729 కేసులు, 24 మరణాలు

గ్వాటెమాల - 644 కేసులు, 16 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 604 కేసులు, 32 మరణాలు

సోమాలియా - 601 కేసులు, 28 మరణాలు

జార్జియా - 582 కేసులు, 8 మరణాలు

శాన్ మారినో - 580 కేసులు, 41 మరణాలు

సుడాన్ - 533 కేసులు, 36 మరణాలు

మాలి - 508 కేసులు, 26 మరణాలు

మాల్దీవులు - 491 కేసులు, 1 మరణం

టాంజానియా - 480 కేసులు, 16 మరణాలు

మాల్టా - 467 కేసులు, 4 మరణాలు

నైజర్ - 719 కేసులు, 32 మరణాలు

కోస్టా రికా - 725 కేసులు, 6 మరణాలు

శ్రీలంక - 690 కేసులు, 7 మరణాలు

బుర్కినా ఫాసో - 649 కేసులు, 44 మరణాలు

ఉరుగ్వే - 643 కేసులు, 17 మరణాలు

జోర్డాన్ - 459 కేసులు, 8 మరణాలు

ఎల్ సాల్వడార్ - 446 కేసులు, 10 మరణాలు

జమైకా - 432 కేసులు, 8 మరణాలు

తైవాన్ - 432 కేసులు, 6 మరణాలు

కెన్యా - 411 కేసులు, 21 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 353 కేసులు, 2 మరణాలు

వెనిజులా - 335 కేసులు, 10 మరణాలు

పరాగ్వే - 333 కేసులు, 10 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 229 కేసులు, 9 మరణాలు

లైబీరియా - 152 కేసులు, 18 మరణాలు

మయన్మార్ - 151 కేసులు, 6 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 136 కేసులు, 7 మరణాలు

ఇథియోపియా - 133 కేసులు, 3 మరణాలు

మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 322 కేసులు, 10 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 315 కేసులు, 1 మరణం

గాబన్ - 276 కేసులు, 3 మరణాలు

వియత్నాం - 270 కేసులు

గినియా-బిసావు - 257 కేసులు, 1 మరణం

రువాండా - 249 కేసులు

మడగాస్కర్ - 132 కేసులు

టోగో - 123 కేసులు, 9 మరణాలు

కేప్ వర్దె - 122 కేసులు, 1 మరణం

కంబోడియా - 122 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

జాంబియా - 109 కేసులు, 3 మరణాలు

ఈశ్వతిని - 106 కేసులు, 1 మరణం

మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

బెనిన్ - 90 కేసులు, 2 మరణం

హైతీ - 85 కేసులు, 8 మరణాలు

మొజాంబిక్ - 79 కేసులు

చాడ్ - 73 కేసులు, 5 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 72 కేసులు

లిబియా - 63 కేసులు, 3 మరణాలు

నేపాల్ - 59 కేసులు

ఉగాండా - 85 కేసులు

బహామాస్ - 82 కేసులు, 11 మరణాలు

గయానా - 82 కేసులు, 9 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

బార్బడోస్ - 81 కేసులు, 7 మరణాలు

దక్షిణ సూడాన్ - 45 కేసులు

సిరియా - 44 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 40 కేసులు, 4 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 39 కేసులు

మాలావి - 37 కేసులు, 3 మరణాలు

తజికిస్తాన్ - 32 కేసులు

అంగోలా - 30 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 16 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 16 కేసులు, 1 మరణం

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

నికరాగువా - 14 కేసులు, 3 మరణాలు

గాంబియా - 12 కేసులు, 1 మరణం

బురుండి - 11 కేసులు, 1 మరణం

వాటికన్ - 11 కేసులు

బోట్స్వానా - 23 కేసులు, 1 మరణం

గ్రెనడా - 20 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 17 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

మౌరిటానియా - 8 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

యెమెన్ - 7 కేసులు, 2 మరణాలు

పశ్చిమ సహారా - 6 కేసులు

కొమొరోస్ - 1 కేసు

Tags

Read MoreRead Less
Next Story