పార్లమెంటు పీఏసీ చైర్మన్ గా కాంగ్రెస్ ఎంపీ.. కమిటీలో సభ్యులు వీరే..

పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ఛైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపి అధీర్ రంజన్ చౌదరి ఎంపికయ్యారు. ఈ పార్లమెంటు కమిటీ ఛైర్మన్ స్థానం ప్రతిపక్షాలతోనే భర్తీ చెయ్యాలనే సంప్రదాయం పాటిస్తూ.. పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మరో 19 మంది సభ్యులు కూడా ఎన్నికయ్యారు. వీరిలో లోక్‌సభకు చెందిన 15 మంది, రాజ్యసభకు చెందిన 5 మంది సభ్యులు ఉన్నారు. కమిటీ పదవీకాలం 2020 మే 1 నుండి ప్రారంభమైంది, ఇది 2021 ఏప్రిల్ 30 వరకు ఉంటుంది.
కమిటీలో సభ్యులు వీరే..
లోక్‌సభ నుంచి
1. టిఆర్ బాలు (డిఎంకె)
2. సుభాష్ చంద్ర బహ్రియా (బిజెపి)
3. అధీర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్)
4. సుధీర్ గుప్తా (బిజెపి)
5. దర్శన విక్రమ్ జర్దోష్ (బిజెపి)
6. భారత్రిహరి మెహతాబ్ (బిజెడి)
7. అజయ్ మిశ్రా (బిజెపి)
8. జగదాంబిక పాల్ (బిజెపి)
9. విష్ణు దయాల్ రామ్ (బిజెపి)
10. రాహుల్ రమేష్ షెవాలే (శివసేన)
11. రాజీవ్ రంజన్ సింగ్ (జెడియు)
12. సత్యపాల్ సింగ్ (బిజెపి)
13. జయంత్ సిన్హా (బిజెపి)
14 . వల్లభనేని బాలసౌరి (వైఎస్ఆర్ కాంగ్రెస్)
15. రాంకృపాల్ యాదవ్ (బిజెపి)
రాజ్యసభ నుంచి..
16. రాజీవ్ చంద్రశేఖర్ (బిజెపి)
17. నరేష్ గుజ్రాల్ (శిరోమణి అకాలీదళ్)
18. సిఎం రమేష్ (బిజెపి)
19. సుఖేందు శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్)
20. భూపేంద్ర యాదవ్ (బిజెపి)
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com