టీవీ 5 కార్యాలయం పై దాడి.. సంఘ వ్యతిరేక శక్తుల పనే ..:TWJF

టీవీ 5 కార్యాలయం పై దాడి.. సంఘ వ్యతిరేక శక్తుల పనే ..:TWJF
X

Tv5పై దాడి సంఘ విద్రోహ శక్తుల పనే. మీడియా ఇప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది ..ఉండాలి కూడా. పాలకుల పక్షాన ఉండదు. రాజ్యాంగ వ్యవస్థ పై దాడి ప్రజలను అవమానించడమే అన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య అన్నారు.

Tags

Next Story