ఆంధ్రప్రదేశ్

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి పర్మిషన్‌ ఎలా ఇచ్చారు: వర్ల రామయ్య

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి పర్మిషన్‌ ఎలా ఇచ్చారు: వర్ల రామయ్య
X

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ సీనియర్ వర్ల రామయ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి పర్మిషన్‌లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ సంస్థకు మీ కుటుంబ సంస్థలకు ఏమైనా సంబంధాలున్నాయా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. బాధితులకు పెద్ద మొత్తం పరిహారం మంచిదే అయినా.. విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES