రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో అన్ని రంగాలకు మేలు జరుగుతుంది : ఏపీ బీజేపీ అధ్యక్షుడు

X
ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోకుండా కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో అన్ని రంగాలకు మేలు జరుగుతుందన్నారు ఏపీ BJP అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. పరిశ్రమలకు, టాక్స్ పేయర్స్‌కు మేలు జరిగేలా త్వరలో కేంద్రం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఏపీలో 90 లక్షల మందికి లాక్డౌన్ సమయంలో భోజన సదుపాయం కల్పించామని కన్నా అన్నారు. స్థానిక ఉత్పత్తులనే కొనాలనే మోదీ పిలుపుతో.. గ్రామీణ ప్రాంతాల్లో కుటీల పరిశ్రమలకు మంచి రోజులు వస్తాయన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
