10 వేలు ఇస్తాం.. అక్కడే ఉండండి.. నాగాలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

10 వేలు ఇస్తాం.. అక్కడే ఉండండి.. నాగాలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నాగాలాండ్ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు.. రాష్ట్రంలోకి రాకుండా ఉండేందుకు ఒక్కొక్కరికీ .. 10 వేలు రూపాయలు ఇవ్వాలని నిర్ణయింది. వలస కార్మికులను అన్ని సొంత ప్రాంతాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తరలిస్తున్నాయి. అటు, కేంద్రం కూడా ప్రత్యేక రైళ్లను వారి కోసం కేటాయించింది. దీంతో.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న నాగాలాండ్ వలస కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. 18 వేల మంది ప్రభుత్వ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నారు. వారంతా.. స్వరాష్ట్రానికి వస్తే.. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక్కొక్కరికీ 10 వేల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తెలిపా

Tags

Next Story