మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రిలో ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఈ ఘటన చోటు చేసుకుంది. లక్సెట్టిపేటకు చెందిన సుజాత(37), కావ్య(18), బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కొమరయ్యగా మృతులను గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story