ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలు దాటిన కరోనా మరణాల సంఖ్య

కరోనా మహమ్మారి విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 3 లక్షలు దాటేసింది. కొవిడ్ బాధితుల సంఖ్య 46 లక్షలకు చేరింది. ఐతే, మరణాలు రెట్టింపయ్యే టైమ్ కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 9నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష కరోనా మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 24 నాటికి 2 లక్షలు, మే 15 నాటికి 3 లక్షలకు చేరాయి. లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి 15 రోజుల సమయం పడితే 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరడానికి 20 రోజుల సమయం పట్టింది. ఈ లెక్కన కరోనా డెత్ రేట్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోందని పరిశోధకులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story