ఆంధ్రప్రదేశ్

కాకినాడలో ఇళ్ల స్థలాల కోసం మడ అడవుల ధ్వసం

కాకినాడలో ఇళ్ల స్థలాల కోసం మడ అడవుల ధ్వసం
X

కాకినాడలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం మడ అడవులను ధ్వంసం చేస్తోంది. ఇందుకోసం అక్కడ భూములను అదికారులు చదును చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మడ అడవులను ధ్వంసం చేస్తున్న ప్రాంతాలను పరిశీలించేందుకు టీడీపీ త్రిసభ్య నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జవహర్, చినరాజప్ప, పితాని సత్యనారాయణలతో కూడి బృందం.. కాకినాడ నుంచి బయల్దేరింది. అయితే, టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES