రైతులు, నిర్మాణ రంగ కార్మికులకు అందించిన నగదు వివరాలు

రైతులు, నిర్మాణ రంగ కార్మికులకు అందించిన నగదు వివరాలు
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో కీలక రంగాలపై దృష్టి పెతుగున్నామని ఆమె తెలిపారు. 8.9కోట్ల మంది రైతులకు రూ.2వేల చొప్పున అందిచామని.. జన్‌ధన్‌ ఖాతాలున్న 20కోట్ల మందికి నేరుగా నగదు బదిలీ చేశామన్నారు. అటు నిర్మాణరంగంలోని కార్మికులకు రూ.4వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి అందించారమని అన్నారు. 8.1 కోట్ల మంది కార్మికులకు కిసాన్‌ యోజన కింద రూ.16,394కోట్ల నగదు అందించామన్నారు. జన్‌ధన్‌ యోజన కింద రూ.10,025 కోట్లు నేరుగా ఖాతాల్లోకి వేశామని తెలిపారు. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆమె మరోసారి గుర్తు చేశారు.

Tags

Next Story