రాష్ట్ర వ్యాప్తంగా మరో విద్యుత్ ఉద్యమం తీసుకొని వస్తాం: సీపీఎం మధు

రాష్ట్ర వ్యాప్తంగా మరో విద్యుత్ ఉద్యమం తీసుకొని వస్తాం: సీపీఎం మధు
X

కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ సవరణలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో విద్యుత్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కూలీల కడుపు నింపేలా ప్రభుత్వాలు చూడాలన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు మరో నేత బాబూరావు.

Tags

Next Story