కొనసాగుతున్న వందే భారత్ మిషన్.. హైదరాబాద్‌కు చేరుకున్న బెహరాన్ ప్రయాణీకులు

X
By - TV5 Telugu |20 May 2020 5:50 PM IST
లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కకున్నవారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియ వందే భారత్ మిషన్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా బెహరాన్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో 175మంది స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాణీకులందరికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని పెయిడ్ క్వారంటైన్ కు తరలించారు. వారం రోజులుగా సాగిన మొదటి విడతలో 18వందలమంది ప్రయాణీకులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com