20 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

20 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
X

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 విడతలగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు మరిన్ని సదుపాయాలు కల్పించారు. చిన్న పరిశ్రమలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ కల్పించింది. అటు, దాన్యం నిల్వలపై ఎలాంటి పరిమితిలేదని స్పష్టం చేసింది. ప్రధాని మంత్రి వయ వందన యోజన పథకాన్ని మార్చి 2023 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags

Next Story