ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదు: ఈటెల రాజేందర్

ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదు: ఈటెల రాజేందర్

కరోనా లక్షణాలో ఆసుపత్రిలో చేరిన తన భర్త మిస్సయ్యాడంటూ.. మాధవి అనే గృహిణి మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఆ కుటుంబంలో అప్పటికే మాధవి మామగారు చనిపోయారని.. ఆ మరుసటి రోజే భర్త కూడా చనిపోయారని అన్నారు. అప్పటికే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో వున్న ఆ కుటుంబానికి ఈ వార్త తెలిస్తే మరింత ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదని తెలిపారు. తామే అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు ఈటెల.

Tags

Read MoreRead Less
Next Story