తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్..

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్..

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

జులై 1న తెలంగాణ పాలీసెట్

జులై 1 నుంచి 3 వరకు తెలంగాణ పీజీ సెట్

జులై 4న తెలంగాణ ఈసెట్

జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్

జులై 10న తెలంగాణ లాసెట్, లాపీజీ సెట్

జులై 13న తెలంగాణ ఐసెట్

జులై 15న ఎడ్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story