తిరుపతిలో ఉపవాస దీక్ష చేపట్టిన భానుప్రకాశ్ రెడ్డి

X
By - TV5 Telugu |26 May 2020 9:03 PM IST
టీటీడీకి సమర్పించే భూములను విక్రయించకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని.. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. తిరుపతిలో ఉపవాస దీక్ష చేపట్టిన ఆయన.. టీటీడీ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com