ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి : బాలకృష్ణ

ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి : బాలకృష్ణ

కరోనా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు ఎమ్మెల్యే బాలయ్య. పరిశ్రమ పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్నారాయన. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నానన్నారు. కొన్ని సడలింపులతో జూన్‌ రెండో వారంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు బాలయ్య.

Tags

Read MoreRead Less
Next Story