జూన్ 30 వరకు బడి లేదు..

X
By - TV5 Telugu |28 May 2020 2:28 AM IST
అసలే కరోనా వచ్చి కోలుకోలేకుండా ఉంటే.. అంఫన్ తుఫాను వచ్చి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఇప్పటికే మూతపడ్డ పాఠశాలలను జూన్ నెలాఖరు వరకు మూసే ఉంచాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు 4009. మరణించిన వారిసంఖ్య 283కు చేరుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com