ఎస్ఈసీపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

X
ఎస్ఈసీపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. హైకోర్టు రాజ్యాంగ విలువలను కాపాడిందన్నారు. కోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లదని భావిస్తున్నామని బుచ్చయ్య చౌదరి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
