సుప్రీం కోర్టుకు వెళ్లినా.. ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదు: జంధ్యాల రవిశంకర్

X
SEC నిమ్మగడ్డరమేష్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎదురు దెబ్బే తగులుతుందన్నారు హైకోర్టు అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించడం వల్లే ఈకేసులో తాను ఇన్వాల్వ్ అయ్యానన్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని జంధ్యాల రవిశంకర్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
