ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు: అమర్నాథ్ రెడ్డి

X
వైద్య పరికరాలు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా హింసించి.. నడిరోడ్డుపై పోలీసుల బట్టలూడదీసి కొట్టడం దారుణమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఒక అవార్డు గ్రహీత అయిన వైద్యుడిని కొట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భారతదేశంలో ఇలాంటి చెత్త ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసే నివేదికను కోర్టు తప్పుబడుతోందని అన్నారు. ప్రతి విషయాన్ని కోర్టు సీబీఐకి అప్పగిస్తుంటే.. ఈ ప్రభుత్వ పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
