అంతర్జాతీయం

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది..

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది..
X

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల 60 లక్షలు దాటాయి.. ప్రస్తుతం 60 లక్షలా 61 వేల 206 మంది కరోనా భారిన పడ్డారు ..అయితే ఇందులో 26 లక్షల 84 వేల 905 మంది కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక అన్ని దేశాల్లో మృతుల సంఖ్య 3 లక్షల 67 వేల 436 కు పెరిగింది. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఈ విధంగా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,747,087 కేసులు, 102,836 మరణాలు

బ్రెజిల్ - 465,166 కేసులు, 27,878 మరణాలు

రష్యా - 396,575 కేసులు, 4,555 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 272,607 కేసులు, 38,243 మరణాలు

స్పెయిన్ - 238,564 కేసులు, 27,121 మరణాలు

ఇటలీ - 232,248 కేసులు, 33,229 మరణాలు

ఫ్రాన్స్ - 186,924 కేసులు, 28,717 మరణాలు

జర్మనీ - 183,025 కేసులు, 8,520 మరణాలు

భారతదేశం - 174,301 కేసులు, 4,981 మరణాలు

టర్కీ - 162,120 కేసులు, 4,489 మరణాలు

ఇరాన్ - 146,668 కేసులు, 7,677 మరణాలు

పెరూ - 141,779 కేసులు, 4,099 మరణాలు

పాకిస్తాన్ - 64,457 కేసులు, 1,395 మరణాలు

బెల్జియం - 58,186 కేసులు, 9,453 మరణాలు

ఖతార్ - 52,907 కేసులు, 36 మరణాలు

నెదర్లాండ్స్ - 46,328 కేసులు, 5,950 మరణాలు

బంగ్లాదేశ్ - 44,608 కేసులు, 610 మరణాలు

బెలారస్ - 40,764 కేసులు, 224 మరణాలు

ఈక్వెడార్ - 38,571 కేసులు, 3,334 మరణాలు

కెనడా - 90,909 కేసులు, 7,063 మరణాలు

చిలీ - 90,638 కేసులు, 944 మరణాలు

మెక్సికో - 84,627 కేసులు, 9,415 మరణాలు

చైనా - 84,123 కేసులు, 4,638 మరణాలు

సౌదీ అరేబియా - 81,766 కేసులు, 458 మరణాలు

స్వీడన్ - 36,476 కేసులు, 4,350 మరణాలు

సింగపూర్ - 34,366 కేసులు, 23 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 33,170 కేసులు, 260 మరణాలు

పోర్చుగల్ - 31,946 కేసులు, 1,383 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,845 కేసులు, 1,919 మరణాలు

దక్షిణాఫ్రికా - 29,240 కేసులు, 611 మరణాలు

కొలంబియా - 26,734 కేసులు, 891 మరణాలు

ఇండోనేషియా - 25,773 కేసులు, 1,573 మరణాలు

కువైట్ - 25,184 కేసులు, 194 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 16,531 కేసులు, 488 మరణాలు

అర్జెంటీనా - 15,419 కేసులు, 520 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 14,525 కేసులు, 249 మరణాలు

పనామా - 12,531 కేసులు, 326 మరణాలు

డెన్మార్క్ - 11,793 కేసులు, 568 మరణాలు

దక్షిణ కొరియా - 11,441 కేసులు, 269 మరణాలు

సెర్బియా - 11,354 కేసులు, 242 మరణాలు

బహ్రెయిన్ - 10,449 కేసులు, 15 మరణాలు

ఒమన్ - 10,423 కేసులు, 42 మరణాలు

కజాఖ్స్తాన్ - 10,382 కేసులు, 37 మరణాలు

నైజీరియా - 9,302 కేసులు, 261 మరణాలు

ఐర్లాండ్ - 24,876 కేసులు, 1,645 మరణాలు

పోలాండ్ - 23,376 కేసులు, 1,051 మరణాలు

ఉక్రెయిన్ - 23,204 కేసులు, 696 మరణాలు

ఈజిప్ట్ - 22,082 కేసులు, 879 మరణాలు

రొమేనియా - 19,133 కేసులు, 1,253 మరణాలు

ఇజ్రాయెల్ - 17,008 కేసులు, 284 మరణాలు

జపాన్ - 16,708 కేసులు, 888 మరణాలు

ఆస్ట్రియా - 16,685 కేసులు, 668 మరణాలు

ఫిలిప్పీన్స్ - 16,634 కేసులు, 942 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 9,200 కేసులు, 319 మరణాలు

అల్జీరియా - 9,134 కేసులు, 638 మరణాలు

అర్మేనియా - 8,927 కేసులు, 127 మరణాలు

బొలీవియా - 8,731 కేసులు, 300 మరణాలు

నార్వే - 8,425 కేసులు, 236 మరణాలు

హోండురాస్ - 4,886 కేసులు, 199 మరణాలు

గ్వాటెమాల - 4,607 కేసులు, 90 మరణాలు

సుడాన్ - 4,521 కేసులు, 233 మరణాలు

లక్సెంబర్గ్ - 4,012 కేసులు, 110 మరణాలు

హంగరీ - 3,867 కేసులు, 524 మరణాలు

తజికిస్తాన్ - 3,686 కేసులు, 47 మరణాలు

గినియా - 3,656 కేసులు, 22 మరణాలు

సెనెగల్ - 3,535 కేసులు, 42 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 3,513 కేసులు, 14 మరణాలు

మోల్డోవా - 7,896 కేసులు, 289 మరణాలు

మలేషియా - 7,762 కేసులు, 115 మరణాలు

మొరాకో - 7,740 కేసులు, 203 మరణాలు

ఘనా - 7,616 కేసులు, 34 మరణాలు

ఆస్ట్రేలియా - 7,185 కేసులు, 103 మరణాలు

ఫిన్లాండ్ - 6,826 కేసులు, 316 మరణాలు

ఇరాక్ - 5,873 కేసులు, 185 మరణాలు

కామెరూన్ - 5,436 కేసులు, 177 మరణాలు

అజర్‌బైజాన్ - 4,989 కేసులు, 58 మరణాలు

థాయిలాండ్ - 3,077 కేసులు, 57 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 2,966 కేసులు, 69 మరణాలు

జిబౌటి - 2,914 కేసులు, 20 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 2,129 కేసులు, 126 మరణాలు

క్యూబా - 2,005 కేసులు, 82 మరణాలు

ఎస్టోనియా - 1,865 కేసులు, 67 మరణాలు

హైతీ - 1,584 కేసులు, 35 మరణాలు

శ్రీలంక - 1,561 కేసులు, 10 మరణాలు

స్లోవేకియా - 1,521 కేసులు, 28 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 22 మరణాలు

స్లోవేనియా - 1,473 కేసులు, 108 మరణాలు

గ్రీస్ - 2,909 కేసులు, 175 మరణాలు

ఐవరీ కోస్ట్ - 2,750 కేసులు, 32 మరణాలు

గాబన్ - 2,613 కేసులు, 15 మరణాలు

బల్గేరియా - 2,499 కేసులు, 139 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,494 కేసులు, 153 మరణాలు

ఎల్ సాల్వడార్ - 2,395 కేసులు, 44 మరణాలు

క్రొయేషియా - 2,245 కేసులు, 103 మరణాలు

నేపాల్ - 1,401 కేసులు, 6 మరణాలు

వెనిజులా - 1,370 కేసులు, 14 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 1,306 కేసులు, 12 మరణాలు

గినియా-బిసావు - 1,256 కేసులు, 8 మరణాలు

మాలి - 1,226 కేసులు, 73 మరణాలు

సోమాలియా - 1,828 కేసులు, 72 మరణాలు

ఐస్లాండ్ - 1,805 కేసులు, 10 మరణాలు

కెన్యా - 1,745 కేసులు, 62 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 1,722 కేసులు, 16 మరణాలు

లిథువేనియా - 1,670 కేసులు, 70 మరణాలు

మాల్దీవులు - 1,591 కేసులు, 5 మరణాలు

లెబనాన్ - 1,172 కేసులు, 26 మరణాలు

అల్బేనియా - 1,122 కేసులు, 33 మరణాలు

ట్యునీషియా - 1,076 కేసులు, 48 మరణాలు

లాట్వియా - 1,065 కేసులు, 24 మరణాలు

ఇథియోపియా - 1,063 కేసులు, 8 మరణాలు

జాంబియా - 1,057 కేసులు, 7 మరణాలు

సైప్రస్ - 942 కేసులు, 17 మరణాలు

పరాగ్వే - 917 కేసులు, 11 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 874 కేసులు, 1 మరణం

బుర్కినా ఫాసో - 847 కేసులు, 53 మరణాలు

సియెర్రా లియోన్ - 829 కేసులు, 45 మరణాలు

ఉరుగ్వే - 816 కేసులు, 22 మరణాలు

అండోరా - 764 కేసులు, 51 మరణాలు

చాడ్ - 759 కేసులు, 65 మరణాలు

కొసావో - 1,048 కేసులు, 30 మరణాలు

కోస్టా రికా - 1,022 కేసులు, 10 మరణాలు

దక్షిణ సూడాన్ - 994 కేసులు, 10 మరణాలు

నైజర్ - 955 కేసులు, 64 మరణాలు

నికరాగువా - 759 కేసులు, 35 మరణాలు

మడగాస్కర్ - 758 కేసులు, 6 మరణాలు

జార్జియా - 757 కేసులు, 12 మరణాలు

జోర్డాన్ - 730 కేసులు, 9 మరణాలు

శాన్ మారినో - 671 కేసులు, 42 మరణాలు

మాల్టా - 618 కేసులు, 9 మరణాలు

మౌరిటానియా - 423 కేసులు, 20 మరణాలు

కేప్ వెర్డే - 405 కేసులు, 4 మరణాలు

యెమెన్ - 283 కేసులు, 65 మరణాలు

ఈశ్వతిని - 279 కేసులు, 2 మరణాలు

లైబీరియా - 273 కేసులు, 27 మరణాలు

మాలావి - 273 కేసులు, 4 మరణాలు

మొజాంబిక్ - 234 కేసులు, 2 మరణాలు

బెనిన్ - 224 కేసులు, 3 మరణాలు

మయన్మార్ - 224 కేసులు, 6 మరణాలు

జమైకా - 575 కేసులు, 9 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 571 కేసులు, 19 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 463 కేసులు, 12 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 447 కేసులు, 3 మరణాలు

తైవాన్ - 442 కేసులు, 7 మరణాలు

టోగో - 428 కేసులు, 13 మరణాలు

మంగోలియా - 179 కేసులు

జింబాబ్వే - 160 కేసులు, 4 మరణాలు

గయానా - 150 కేసులు, 11 మరణాలు

రువాండా - 355 కేసులు

మారిషస్ - 335 కేసులు, 10 మరణాలు

ఉగాండా - 329 కేసులు

వియత్నాం - 328 కేసులు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

అంగోలా - 81 కేసులు, 4 మరణాలు

బురుండి - 42 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 39 కేసులు

బోట్స్వానా - 35 కేసులు, 1 మరణం

భూటాన్ - 33 కేసులు

బ్రూనై - 141 కేసులు, 2 మరణాలు

కంబోడియా - 125 కేసులు

సిరియా - 122 కేసులు, 4 మరణాలు

లిబియా - 118 కేసులు, 5 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

బహామాస్ - 102 కేసులు, 11 మరణాలు

మొనాకో - 98 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు

కొమొరోస్ - 87 కేసులు, 2 మరణాలు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 26 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

గాంబియా - 25 కేసులు, 1 మరణం

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 23 కేసులు

నమీబియా - 23 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సురినామ్ - 12 కేసులు, 1 మరణం

సీషెల్స్ - 11 కేసులు

పశ్చిమ సహారా - 9 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

లెసోతో - 2 కేసులు

Next Story

RELATED STORIES