సింగరేణి ఓపెన్ కాస్ట్-1 లో భారీ పేలుడు

సింగరేణి ఓపెన్ కాస్ట్-1 లో భారీ పేలుడు

పెద్దపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్-1 లో భారీ పేలుడు సంభవించింది. ఫేజ్-2 లో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు క్రాంటాక్టు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story