బిగ్ బ్రేకింగ్.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ వ్యవహారంలో కీలక పరిణామం

బిగ్ బ్రేకింగ్.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ వ్యవహారంలో కీలక పరిణామం
X

ఏపీలో.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టివేయగా.. ఆ తీర్పుపై స్టే కోరుతూ సర్కార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. వెంటనే.. దాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

Tags

Next Story