అమెరికాలోని నిరసన జ్వాలలకు కారణమైన పోలీసులపై ఎలన్ మస్క్ సీరియస్

అమెరికాలోని నిరసన జ్వాలలకు కారణమైన పోలీసులపై ఎలన్ మస్క్ సీరియస్
X

అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. వీటికి కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ఈ కేసులో హత్యకు కారణమైన ఒక్కపోలీసుపైన మాత్రమే కేసు పెట్టి.. అక్కడ ఉన్న పోలీసులు వదిలేయడాన్ని మస్క్ తప్పుబట్టాడు. మిగతా ముగ్గురు అధికారులపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. తోటి ఉద్యోగి తప్పు చేస్తుంటే చూస్తూ కూర్చున్న వాళ్లని వదిలేస్తారని ప్రశ్నించారు.

Tags

Next Story