కూతురులా చూసుకున్న.. నన్నే చంపాలనుకుంది: ఏవి సుబ్బారెడ్డి

కూతురులా చూసుకున్న.. నన్నే చంపాలనుకుంది: ఏవి సుబ్బారెడ్డి
X

తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ,ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న అఖిల ప్రియ దంపతులు కోర్టుకు హాజరుకాలేదన్నారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేసిన పోలీసులు.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు. కన్న కూతురులా చూసుకున్న తననే చంపాలని చూసిన అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఏవీ సుబ్బారెడ్డి కోరారు.

Tags

Next Story