పోలవరానికి తట్టెడు మట్టి అన్నా వేశారా : అయ్యన్న

పోలవరానికి తట్టెడు మట్టి అన్నా వేశారా : అయ్యన్న
X

పులివెందుల కోసం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని అనకాపల్లిలో కాదని.. పులివెందులకు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఏడాది కాలంలో రైతులకు ఎంతో చేశామని వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని విమర్శించారు. ఇరిగేషన్‌ మంత్రికి కనీస నాలెడ్జ్‌ లేదన్న అయ్యన్నపాత్రుడు.. ఏడాదిలో పోలవరానికి తట్టెడు మట్టి అన్నా వేశారా అని ప్రశ్నించారు.

Tags

Next Story