పంచాయతీ సెక్రటరీ నిర్వాకం.. కూతురు వయసున్న యువతితో..

X
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల పంచాయతీ సెక్రటరీ నిర్వాకం వెలుగు చూసింది. కూతురు వయసున్న యువతితో పంచాయతీ సెక్రటరీ జాన్ పీరా ప్రేమాయణం నడిపుతున్నాడు. భార్య బతికుండానే కూతురు వయసున్న యువతితో రెండో పెళ్లికి జాన్ పీరా సిద్ధమయ్యాడు. దీంతో తన కూతురికి మత్తు మందు ఇచ్చి లోబర్చుకున్నాడంటూ యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పొందుగుల పంచాయతీ కార్యదర్శి జాన్ పీరాపై దాచేపల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో నిందితుడు జాన్ పీరా పరారీలో ఉన్నాడు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
