బ్రేకింగ్.. పది పరీక్షలు మరోసారి వాయిదా

బ్రేకింగ్.. పది పరీక్షలు మరోసారి వాయిదా

తెలంగాణలో పదవతరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. పరీక్షల విషయంపై హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. రంగారెడ్డి, జీహెచ్ ఎంసీ ప్రాంతాల మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం పరీక్షలను పూర్తిగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story