కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి: కాంగ్రెస్

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి: కాంగ్రెస్

జువ్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. జీవో 111ను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌజ్ నిర్మించారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించిందని చెప్పారు. ఈ విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. NGT విచారణకు ఆదేశించినప్పటికీ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని.. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story