అంతర్జాతీయం

నాలుగు లక్షలకు చేరువగా కరోనా మరణాలు

నాలుగు లక్షలకు చేరువగా కరోనా మరణాలు
X

ప్రపంచంవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య 4 లక్షలకు చేరువగా ఉంది. ప్రస్తుతం కరోనా భారిన పడిన వారి సంఖ్య 68 లక్షల 76 వేల 347 కు చేరుకుంది. ఇందులో 33 లక్షల 70 వేల 044 మంది కోలుకున్నారు. ఇక 3 లక్షల 98 వేల 702 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,897,838 కేసులు, 109,143 మరణాలు

బ్రెజిల్ - 614 , 941 కేసులు, 34,021 మరణాలు

రష్యా - 458,102 కేసులు, 5,717 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 284,735 కేసులు, 40,344 మరణాలు

స్పెయిన్ - 240,978 కేసులు, 27,134 మరణాలు

భారతదేశం - 237,566 కేసులు, 6,650 మరణాలు

ఇటలీ - 234,531 కేసులు, 33,774 మరణాలు

ఫ్రాన్స్ - 190,180 కేసులు, 29,114 మరణాలు

పెరూ - 187,400 కేసులు, 5,162 మరణాలు

కెనడా - 95,681 కేసులు, 7,768 మరణాలు

పాకిస్తాన్ - 89,249 కేసులు, 1,838 మరణాలు

చైనా - 84,174 కేసులు, 4,638 మరణాలు

ఖతార్ - 65,495 కేసులు, 45 మరణాలు

బంగ్లాదేశ్ - 60,391 కేసులు, 811 మరణాలు

బెల్జియం - 58,907 కేసులు, 9,566 మరణాలు

నెదర్లాండ్స్ - 47,358 కేసులు, 6,024 మరణాలు

బెలారస్ - 46,868 కేసులు, 259 మరణాలు

దక్షిణాఫ్రికా - 43,434 కేసులు, 908 మరణాలు

స్వీడన్ - 42,939 కేసులు, 4,639 మరణాలు

ఈక్వెడార్ - 41,575 కేసులు, 3,534 మరణాలు

జర్మనీ - 185,416 కేసులు, 8,666 మరణాలు

సింగపూర్ - 37,183 కేసులు, 24 మరణాలు

కొలంబియా - 35,240 కేసులు, 1,142 మరణాలు

పోర్చుగల్ - 33,969 కేసులు, 1,465 మరణాలు

ఈజిప్ట్ - 31,115 కేసులు, 1,166 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,936 కేసులు, 1,921 మరణాలు

కువైట్ - 30,644 కేసులు, 244 మరణాలు

ఇండోనేషియా - 29,521 కేసులు, 1,770 మరణాలు

ఉక్రెయిన్ - 26,542 కేసులు, 770 మరణాలు

పోలాండ్ - 25,410 కేసులు, 1,137 మరణాలు

టర్కీ - 168,340 కేసులు, 4,648 మరణాలు

ఇరాన్ - 167,156 కేసులు, 8,134 మరణాలు

చిలీ - 122,499 కేసులు, 1,448 మరణాలు

మెక్సికో - 105,680 కేసులు, 12,545 మరణాలు

సౌదీ అరేబియా - 95,748 కేసులు, 642 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 37,642 కేసులు, 274 మరణాలు

ఐర్లాండ్ - 25,163 కేసులు, 1,670 మరణాలు

ఫిలిప్పీన్స్ - 20,626 కేసులు, 987 మరణాలు

అర్జెంటీనా - 20,197 కేసులు, 608 మరణాలు

రొమేనియా - 20,103 కేసులు, 1,316 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 18,969 కేసులు, 309 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 18,708 కేసులు, 525 మరణాలు

బొలీవియా - 12,245 కేసులు, 415 మరణాలు

డెన్మార్క్ - 12,075 కేసులు, 586 మరణాలు

అర్మేనియా - 11,817 కేసులు, 183 మరణాలు

దక్షిణ కొరియా - 11,668 కేసులు, 273 మరణాలు

సెర్బియా - 11,667 కేసులు, 247 మరణాలు

నైజీరియా - 11,516 కేసులు, 323 మరణాలు

అల్జీరియా - 9,935 కేసులు, 690 మరణాలు

ఇరాక్ - 9,846 కేసులు, 285 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 9,520 కేసులు, 326 మరణాలు

మోల్డోవా - 9,247 కేసులు, 323 మరణాలు

ఇజ్రాయెల్ - 17,562 కేసులు, 291 మరణాలు

జపాన్ - 16,958 కేసులు, 916 మరణాలు

ఆస్ట్రియా - 16,843 కేసులు, 672 మరణాలు

ఒమన్ - 15,086 కేసులు, 72 మరణాలు

పనామా - 15,044 కేసులు, 363 మరణాలు

బహ్రెయిన్ - 13,835 కేసులు, 22 మరణాలు

కజాఖ్స్తాన్ - 12,312 కేసులు, 52 మరణాలు

ఘనా - 9,168 కేసులు, 42 మరణాలు

నార్వే - 8,510 కేసులు, 238 మరణాలు

మలేషియా - 8,266 కేసులు, 116 మరణాలు

మొరాకో - 8,071 కేసులు, 208 మరణాలు

గినియా - 4,060 కేసులు 23 మరణాలు

లక్సెంబర్గ్ - 4,032 కేసులు, 110 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 4,007 కేసులు, 16 మరణాలు

హంగరీ - 3,970 కేసులు, 542 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 3,764 కేసులు, 81 మరణాలు

ఐవరీ కోస్ట్ - 3,262 కేసులు, 35 మరణాలు

థాయిలాండ్ - 3,102 కేసులు, 58 మరణాలు

గ్రీస్, 2,967 కేసులు, 180 మరణాలు

గాబన్ - 2,955 కేసులు, 21 మరణాలు

నేపాల్ - 2,912 కేసులు, 11 మరణాలు

కామెరూన్ - 7,392 కేసులు, 205 మరణాలు

ఆస్ట్రేలియా - 7,251 కేసులు, 102 మరణాలు

ఫిన్లాండ్ - 6,941 కేసులు, 322 మరణాలు

అజర్‌బైజాన్ - 6,860 కేసులు, 82 మరణాలు

గ్వాటెమాల - 6,154 కేసులు, 158 మరణాలు

హోండురాస్ - 5,880 కేసులు, 243 మరణాలు

సుడాన్ - 5,714 కేసులు, 333 మరణాలు

తజికిస్తాన్ - 4,370 కేసులు, 48 మరణాలు

సెనెగల్ - 4,155 కేసులు, 45 మరణాలు

జిబౌటి - 4,123 కేసులు, 26 మరణాలు

ఎల్ సాల్వడార్ - 2,894 కేసులు, 53 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 2,790 కేసులు, 149 మరణాలు

హైతీ - 2,640 కేసులు, 50 మరణాలు

బల్గేరియా - 2,627 కేసులు, 159 మరణాలు

ఎస్టోనియా - 1,910 కేసులు, 69 మరణాలు

మాల్దీవులు - 1,883 కేసులు, 7 మరణాలు

ఐస్లాండ్ - 1,806 కేసులు, 10 మరణాలు

ఇథియోపియా - 1,805 కేసులు, 19 మరణాలు

శ్రీలంక - 1,801 కేసులు, 11 మరణాలు

లిథువేనియా - 1,694 కేసులు, 71 మరణాలు

స్లోవేకియా - 1,526 కేసులు, 28 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 22 మరణాలు

మాలి - 1,485 కేసులు, 87 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,606 కేసులు, 159 మరణాలు

కెన్యా - 2,474 కేసులు, 79 మరణాలు

క్రొయేషియా - 2,247 కేసులు, 103 మరణాలు

సోమాలియా - 2,204 కేసులు, 79 మరణాలు

క్యూబా - 2,133 కేసులు, 83 మరణాలు

వెనిజులా - 2,087 కేసులు, 20 మరణాలు

కిర్గిస్తాన్ - 1,936 కేసులు, 22 మరణాలు

స్లోవేనియా - 1,479 కేసులు, 109 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 1,451 కేసులు, 87 మరణాలు

గినియా-బిసావు - 1,339 కేసులు, 8 మరణాలు

లెబనాన్ - 1,339 కేసులు, 28 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 1,306 కేసులు, 12 మరణాలు

కోస్టా రికా - 1,228 కేసులు, 10 మరణాలు

అల్బేనియా - 1,212 కేసులు, 33 మరణాలు

కొసావో - 1,142 కేసులు, 30 మరణాలు

సైప్రస్ - 960 కేసులు, 17 మరణాలు

సియెర్రా లియోన్ - 929 కేసులు, 47 మరణాలు

బుర్కినా ఫాసో - 885 కేసులు, 53 మరణాలు

మౌరిటానియా - 883 కేసులు, 43 మరణాలు

అండోరా - 852 కేసులు, 51 మరణాలు

చాడ్ - 836 కేసులు, 68 మరణాలు

ఉరుగ్వే - 832 కేసులు, 23 మరణాలు

జార్జియా - 805 కేసులు, 13 మరణాలు

జోర్డాన్ - 784 కేసులు, 9 మరణాలు

శాన్ మారినో - 680 కేసులు, 42 మరణాలు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 635 కేసులు, 20 మరణాలు

మాల్టా - 625 కేసులు, 9 మరణాలు

జమైకా - 591 కేసులు, 10 మరణాలు

ఉగాండా - 557 కేసులు

నికరాగువా - 1,118 కేసులు, 46 మరణాలు

జాంబియా - 1,089 కేసులు, 7 మరణాలు

ట్యునీషియా - 1,087 కేసులు, 49 మరణాలు

పరాగ్వే - 1,086 కేసులు, 11 మరణాలు

లాట్వియా - 1,085 కేసులు, 25 మరణాలు

దక్షిణ సూడాన్ - 994 కేసులు, 10 మరణాలు

మడగాస్కర్ - 975 కేసులు, 7 మరణాలు

నైజర్ - 963 కేసులు, 65 మరణాలు

కేప్ వర్దె - 536 కేసులు, 5 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 499 కేసులు, 12 మరణాలు

యెమెన్ - 469 కేసులు, 111 మరణాలు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

ఈశ్వతిని - 305 కేసులు, 3 మరణాలు

బెనిన్ - 261 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 237 కేసులు, 4 మరణాలు

మయన్మార్ - 236 కేసులు, 6 మరణాలు

లిబియా - 209 కేసులు, 5 మరణాలు

మంగోలియా - 191 కేసులు

గయానా - 153 కేసులు, 12 మరణాలు

బ్రూనై - 141 కేసులు, 2 మరణాలు

కొమొరోస్ - 132 కేసులు, 2 మరణాలు

కంబోడియా - 125 కేసులు

సిరియా - 124 కేసులు, 6 మరణాలు

టోగో - 465 కేసులు, 13 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 464 కేసులు, 3 మరణాలు

తైవాన్ - 443 కేసులు, 7 మరణాలు

రువాండా - 410 కేసులు, 2 మరణాలు

మాలావి - 409 కేసులు, 4 మరణాలు

మొజాంబిక్ - 354 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 337 కేసులు, 10 మరణాలు

లైబీరియా - 334 కేసులు, 30 మరణాలు

వియత్నాం - 328 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 117 కేసులు, 8 మరణాలు

బహామాస్ - 102 కేసులు, 11 మరణాలు

మొనాకో - 99 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 92 కేసులు, 7 మరణాలు

అంగోలా - 86 కేసులు, 4 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

సురినామ్ - 82 కేసులు, 1 మరణం

బురుండి - 63 కేసులు, 1 మరణం

భూటాన్ - 48 కేసులు

బోట్స్వానా - 40 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 39 కేసులు

గ్రెనడా - 23 కేసులు

లావోస్ - 19 కేసులు

సెయింట్ లూసియా - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

డొమినికా - 18 కేసులు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 26 కేసులు, 3 మరణాలు

గాంబియా - 26 కేసులు, 1 మరణం

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 26 కేసులు

నమీబియా - 25 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

పశ్చిమ సహారా - 9 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

లెసోతో - 4 కేసులు

Next Story

RELATED STORIES