బలపడిన రూపాయి విలువ

X
By - TV5 Telugu |10 Jun 2020 12:49 AM IST
వరుసగా రెండోరోజూ రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2పైసలు బలపడి 75.52 వద్ద ప్రారంభమైంది. సోమవారం రూపాయి మారకం విలువ 75.54 వద్ద ముగిసింది. సోమవారం రూపాయి మారకం విలువ స్ట్రాంగ్‌గా ముగియడంతో 3 రోజుల వరుస పతనానికి బ్రేక్ పడినట్లయింది. ఇక బాండ్ మార్కెట్లో రూ.16వేల కోట్ల ప్రభుత్వ రుణాల అమ్మకం కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com